130కు పైగా స్థానాల్లో వైకాపా ఆధిక్యం

130కు పైగా స్థానాల్లో వైకాపా ఆధిక్యం

ysrcp win 2019 elections

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా ఎన్నికల్లో వైకాపా జోరు కొనసాగుతోంది. దాదాపు 130కు పైగా శాసనసభా స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. తెదేపా సుమారు 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం. పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. అచ్చెన్నాయుడు, కిడారి శ్రవణ్‌, నారాయణ, అఖిలప్రియ, లోకేశ్‌, సోమిరెడ్డి, అయ్యన్న పాత్రుడు, చినరాజప్పలు వెనుకంజలో ఉండగా, దేవినేని ఉమ, జవహర్‌ తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *