లోక్‌సభ అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌

లోక్‌సభ అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌

వైసిపి లోక్‌సభ అభ్యర్థులు రెండో జాబితాను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో విడుదల చేశారు.16 మంది అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. 9 మంది లోక్‌సభ అభ్యర్థులతో నిన్న తొలి జాబితాను వైసిపి విడుదల చేసింది.

లోక్‌సభ అభ్యర్థుల జాబితా :

1. కడప – వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

2. రాజంపేట – మిథున్‌రెడ్డి

3. చిత్తూరు- రెడ్డప్ప

4. తిరుపతి – బల్లె దుర్గప్రసాద్‌

5. హిందూపూర్‌- గోరంట్ల మాధవ్‌

6. అనంతపూర్‌ -తల్లారి రంగయ్య

7. కర్నూలు – డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌

8. నంద్యాల -పి బ్రహ్మానందరెడ్డి

9. నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి

10. ఒంగోలు – మాగుంటె శ్రీనివాసరెడ్డి

11. బాపట్ల- నందిగం సురేశ్‌

12. నరసరావు పేట- కృష్ణదేవరాయులు

13. గుంటూరు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

14. మచిలీపట్నం – బాలశౌరి

15. విజయవాడ- పి వరప్రసాద్‌ (పీవీపీ)

16. ఏలూరు – కోటగిరి శ్రీధర్‌

17. నరసాపురం – రఘురాం కృష్ణమరాజు

18. రాజమండ్రి -భరత్‌

19. కాకినాడ- వంగా గీత

20. అమలాపురం- చింతా అనురాధ

21. అనకాపల్లి- డాక్టర్‌ సత్యవతి

22. విశాఖ పట్నం- ఎంవీవీ సత్యనారాయణ

23. విజయనగరం- బి. చంద్రశేఖర్‌

24. శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్‌

25. అరకు – ఒడ్డేటి మాధవి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *