వైసీపీ అభ్యర్థుల జాబితా

వైసీపీ అభ్యర్థుల జాబితా

ఇవాళ ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత జగన్ రిలీజ్ చేసారు.మొత్తం 171 మంది అభ్యర్థులతో వైసీపీ తొలి జాబితా రిలీజ్ చేసారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత జగన్ విశాఖ వెళ్తారు. నెల్లిమర్లలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు ముందే ఆలిస్ట్‌ని మోజో సంపాదించింది. లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉన్నాయి.. ఎవరెవరు సీట్లు దక్కించుకున్నారో అనే విషయాన్ని మోజో ముందుగానే తెలుసుకుంది.దీంతో ఆశావాహుల నుంచి మోజోకి ఫోన్స్ కాల్స్ వెల్లువలా వచ్చాయి. ఆ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *