చంద్రబాబు నిర్వాకం వల్లే ఆర్టీసీకి ఈ దుస్థితి : వైసీపీ నేత పార్థసారధి

చంద్రబాబు నిర్వాకం వల్లే ఆర్టీసీకి ఈ దుస్థితి : వైసీపీ నేత పార్థసారధి

చంద్రబాబు నిర్వాకం వల్లే ఆర్టీసీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైసీపీ నేత పార్థసారధి ఆరోపించారు.ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే ఒక్క చర్య అయినా చంద్రబాబు చేపట్టారా అని ప్రశ్నించారు.దొంగ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల ద్వారా ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతుంటే.. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్వాకంతో లక్షలాది మంది ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తమ నాయకుడు జగన్ చెప్పినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈ సమస్యకు పరిష్కారమని పార్థసారధి చెప్పారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *