పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా : జగన్

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా : జగన్

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. వాళ్ల కోసం నేను ఉన్నా. నా ప్రమాణ స్వీకారం ఈనెల 30న విజయవాడలోనే జరుగుతుంది.ఇంతటి ఘన విజయం చరిత్రలో నూతన అధ్యాయం. ఎక్కువ స్థానాలు గెలవడం చరిత్రాత్మకం. ఈ విజయం దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంలో సాధ్యమైంది.నాపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేశారు. 5కోట్లమందిలో ఒకరికే సీఎం అయ్యే అవకాశం లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశం నాకు వచ్చింది

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *