రెచ్చిపోయిన దుండగులు..పార్క్‌ చేసిన బైకులకు నిప్పు

రెచ్చిపోయిన దుండగులు..పార్క్‌ చేసిన బైకులకు నిప్పు

హైదరాబాద్ హాబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు రెచ్చిపోయారు. మసీదు ప్రాంతంలో పార్కు చేసి ఉన్న 8 బైకులకు నిప్పుపెట్టారు. తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *