టీచర్ చున్నీ లాగిన ఆకతాయిలు..దేహశుద్ది చేసిన స్థానికులు

టీచర్ చున్నీ లాగిన ఆకతాయిలు..దేహశుద్ది చేసిన స్థానికులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిదిలోని హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆకతాయిలు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ టీచర్ డ్రెస్ చున్నీని లాగారు. దీంతో టీచర్‌ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమికూడి… పోకిరీలకు దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *