చంద్రబాబు ప్రవర్తన విచిత్రంగా ఉంది - అంబటి

చంద్రబాబు ప్రవర్తన విచిత్రంగా ఉంది - అంబటి

చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉందన్నారు. ఎన్నికల అధికారులతో తగాదా పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో చంద్రబాబు ధర్నా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *