కూరగాయలతో వరల్డ్‌ కప్‌

కూరగాయలతో వరల్డ్‌ కప్‌

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నడుస్తుంది. ఇండియా సెమీస్ చేరిన నేపథ్యంలో కూరగాయలతో వల్డ్ కప్ ని తయారు చేసి ప్రపంచకప్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నాడో వ్యక్తి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కోయరాజ అనే వ్యక్తి కూరయాలతో క్రికెట్‌ కప్‌ని తయారు చేశాడు. టీమిండియా వల్డ్‌ కప్ గెలవాలనే ఆకాంక్షతో కప్‌ని తయారు చేసినట్లు తెలిపాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *