ప్రేమ పేరుతో 4 ఏళ్ళు సహజీవనం! పెళ్లి అనేసరికి తప్పించుకున్న ప్రియుడు 

ప్రేమ పేరుతో 4 ఏళ్ళు సహజీవనం! పెళ్లి అనేసరికి తప్పించుకున్న ప్రియుడు 

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం రాజుగారు వీధిలో ప్రియుని చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని ప్రియుని ఇంటి ముందు నెలకంటి శ్వేత అనే మహిళ రాత్రి ఆందోళన చేపట్టింది. నాలుగు సంవత్సరాలు తనతో సహజీవనం చేసి ముఖం చాటేసిన బండారు ఆంజనేయులుతో వివాహం జరిపించాలని అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. బాధిత మహిళకు మహిళ సంఘాలు మద్దతుగా నిలిచాయి. మహిళలను మోసగించిన అంజేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *