లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి

లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి

రాజేంద్రనగర్ వివాహ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. Kk కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో లిఫ్ట్ లో కాలు ఇరుక్కుపోయి ఓ మహిళ మరణించింది. మృతిరాలి బంధువులు ఆందోళనకు దిగారు.ఫంక్షన్ హాల్ యజమాని పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మహిళా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *