జోరందుకున్న కూకట్‌పల్లి టీడీపీ... Jr ఎన్టీఆర్ ఎక్కడ?

జోరందుకున్న కూకట్‌పల్లి టీడీపీ... Jr ఎన్టీఆర్ ఎక్కడ?

తెలంగాలణలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారానికి ఇంకా ఐదు రోజుల సమయమే ఉండటంతో వీలైనంత ఎక్కవగా ప్రజల్లో ఉంటున్నరు.తెలుగు దేశం పార్టీని బలపరచటం కోసం అటు చంద్రబాబు, బాలకృష్ణ రంగంలోకి దిగి ప్రచారాన్ని తారా స్థాయికి తీసుకు పోయారు. ఇందులో బాగంగా కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలో దిగిన నందమూరి సుహాసిని గెలుపు కోసం రోడ్ షోలు నిర్వహించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *