కోల్‌కత కాళికలా మారిన మమత

కోల్‌కత కాళికలా మారిన మమత

దీదీ కోల్‌కత కాళికలా మారిపోయారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మమతా బెనర్జీ కారులో వెళ్తుండగా.. రో కోల్‌కత కాళికలా మారిన మమతడ్డు పక్కన నిల్చున్న కొందరు యువకులు జైశ్రీరామ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెంటనే- కారును నిలిపివేసి, కిందికి దిగిన మమత… ఎవడ్రా అది అంటూ తీవ్ర స్వరంతో అరిచారు. ఆ రూపంలో ఆమెను చూసిన యువకులు.. . అక్కడి నుంచి పరిగెత్తారు. . పరుగెత్తుతున్న వారిని చూసి, ఎక్కడికి పారిపోతారని మమత తీవ్రంగా హెచ్చరించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *