వైరల్ వీడియో..బుమ్రాను ఆటపట్టించిన కోహ్లీ!

వైరల్ వీడియో..బుమ్రాను ఆటపట్టించిన కోహ్లీ!

టీమిండియా ఆటగాళ్లను ఆటపట్టించడంలోనూ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఇండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు చోటు చేసుకుంది. టీమిండియా ప్రధాన బౌలర్ బుమ్రాను తనదైన స్టయిల్లో ఆటపట్టించాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించాడు విరాట్ కోహ్లీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *