నేతల నిర్లక్ష్యానికి సాక్ష్యం...వరద నీటిలో దిగి చిన్నారి రిపోర్టింగ్!

దేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా…చాలా రాష్ట్రాలు కనీస అవసరాలకు దూరంగా ఉన్నారు. చాలా గ్రామాలకు ప్రపంచం తెలియని చీకట్లో బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితులను తెలుసుకోవాలంటే ముఖ్యంగా వర్షాకాలంలోనే…తాజాగా ఓ ప్రాంతంలో వరద ముంచెత్తిన గ్రామంలో పరిష్తితిని ఓ చిన్నారి న్యూస్…

తప్పతాగి ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగిన మహిళ..వీడియో

దేశరాజధాని ఢిల్లీలో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో వీధుల్లో ఉన్న ఓ పోలీసుపై దాడికి యత్నించారు. ఢిల్లీలోని మాయపూరి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు.. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్‌ చేస్తున్న ఓ వ్యక్తిని ఆపారు. ఈ సందర్భంగా సదరు వ్యక్తి,…

తూర్పుగోదావరి జిల్లాలో వింత...

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం చిటిలోచీడిగ గ్రామంలో వింత చోటుచేసుకుంది. ఓ వేప చెట్టుకు.. కల్లు నోరు వచ్చాయి. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈరోజు శుక్రవారం తొలి ఏకాదశి కావడంతో.. గ్రామస్థులు చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.