హైదరాబాద్‌లో భగ్గుమంటున్న కూరగాయాల ధరలు

హైదరాబాద్‌లో భగ్గుమంటున్న కూరగాయాల ధరలు

పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్లో టమాటోతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. ఆలు, వంకాయ, బెండకాయ, కాకారకాయ సహా ఏ కూరగాయ తీసుకున్న 60 రూపాయలకు కేజీ పలుకుతోంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *