విజయవాడ దుర్గ ఘాట్‌లో వరుణయాగం

విజయవాడ దుర్గ ఘాట్‌లో వరుణయాగం

ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి నుంచి వరుణ యాగం నిర్వహిస్తున్నారు. దేవస్థానం స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో ఈ వరుణ యాగం ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు.. ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *