ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

అనంతపురము జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. కాగా.. వైసీపీ శ్రేణులే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని తెలుగుదేశం నేత ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా జగన్ తమ కార్యకర్తలకు నిర్దిష్టమైన సూచనలు ఇవ్వాలని కోరారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *