రేణిగుంటలో యువకులు హల్‌చల్

రేణిగుంటలో యువకులు హల్‌చల్

చిత్తూరు జిల్లా రేణిగుంటలో ముగ్గురు యువకులు బీభత్సం సృష్టించారు. గంజాయి మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ…ముగ్గురు మహిళల్ని ఢీకొట్టారు. గాయపడిన మహిళల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు యువకుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ బాలుడిగా గుర్తించారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *