వరసలు మరిచి సహజీవనం..చివరికి ఏమైందో తెలుసా...

వరసలు మరిచి సహజీవనం..చివరికి ఏమైందో తెలుసా...

వరసలు మరిచి సహజీవనం సాగిస్తున్న ఇద్దరిమధ్య మనస్పర్ధలు వఛ్చి చివరకు అది కాస్తా హాత్యవరకు దారితీసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది,,,పఛ్చిమ గోదావరి జిల్లా కోయిలగూడెంకు చెందిన సింధె సవాల్, రమ లు సర్కస్ వృత్తిగా ఎన్నుకొని జీవనం కొన సాగిస్తున్నారు,,,,, వరుసకు అన్నా చెల్లెలు అయిన వీరు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో కులపెద్దలు వీరిని తమ కులం నుండి బహిష్కరించారు,,,దీంతో సవాల్,రమ ఇరువురు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం చేరుకొని ఇక్కడ సర్కస్ చేస్తూ జీవిస్తున్నారు,,,అయితే ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రమ తన వారి వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది,,,,దీంతో రమ ను చంపి వెయ్యాలన్న నిర్ణయంతో ఉన్న సవాల్ ,నిన్న రాత్రి రమ నిద్రిస్తున్న సమయంలో ఆమెను కత్తితొ పొడిచి తనకుతాను పొడుచుకున్నాడు,రమ అక్కడిక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ సవాల్ ను కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు,,,,కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు,,,,

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *