దంతెవాడ అడవుల్లో మరోసారి ఎదురుకాల్పులు

దంతెవాడ అడవుల్లో మరోసారి ఎదురుకాల్పులు

ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ అడవుల్లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ తెల్లవారుజామున మావోయిస్టులు, సాయుధ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు  జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. దంతెవాడ అటవీప్రాంతం అరన్‌పూర్ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గొండేరాస్ జంగిల్ ప్రాంతంలో ఎన్ కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *