టీవీ లైవ్ డిబేట్‌లో చితక్కొట్టుకున్నారు

టీవీ లైవ్ డిబేట్‌లో చితక్కొట్టుకున్నారు

పాకిస్తాన్‌లో ఓ న్యూస్‌ చానెల్‌ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమం రసాభాసగా మారింది. చర్చలో పాల్గొన్న ఇద్దరు నేతలు ఘర్షణకు దిగిన ఘటన వైరల్‌గా మారింది.. సదరు చానెల్‌ నిర్వహించిన ‘న్యూస్‌లైన్‌ విత్‌ అఫ్తాబ్‌ ముఘేరి’ డిబెట్‌ షోకు అధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ ఇన్సాఫ్‌ నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఇమ్తియాజ్‌ ఖాన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే చర్చలో భాగంగా..ప్రభుత్వంపై విమర్శనాత్మక దోరణితో ఇమ్తియాజ్‌ ఖాన్‌ వాదించాడు. దీంతో సహపాకిస్తాన్‌లో ఓ న్యూస్‌ చానెల్‌ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమం రసాభాసగా మారింది. చర్చలో పాల్గొన్న ఇద్దరు నేతలు ఘర్షణకు దిగిన ఘటన వైరల్‌గా మారింది.. సదరు చానెల్‌ నిర్వహించిన ‘న్యూస్‌లైన్‌ విత్‌ అఫ్తాబ్‌ ముఘేరి’ డిబెట్‌ షోకు అధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ ఇన్సాఫ్‌ నేత మసూర్‌ అలీ సియాల్‌,నం కోల్పోయిన మసూర్‌ అలీ అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఇద్దరి నేతల మధ్య మాటమాట పెరిగి..డిబెట్‌ కాస్త రసాభాసగా మారింది. ఇంత జరిగిన సదరు చానెల్‌ తన షోనూ.. కొనసాగించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను పాక్‌కు ఓ మహిళా జర్నలిస్ట్‌ ‘దాడిచేయడమే నయా పాకిస్తాన్‌’ అని ప్రశ్నిస్తూ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *