రెండు లారీలను ఢీకొన్న 'గరుడ' బస్సు

రెండు లారీలను ఢీకొన్న 'గరుడ' బస్సు

కర్నూలు జిల్లా కంబాలపాడు సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలైయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *