ఉత్తర కొరియాలో ట్రంప్‌

ఉత్తర కొరియాలో ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్.ఎంతోకాలంగా అంతర్యుద్ధం నడుస్తున్న చైనాను సయోధ్యకు తెచ్చుకున్న ట్రంప్.. తమ దేశంతో విభేదించే ఉత్తరకొరియాతో కూడా ఓ అడుగు ముందుకేసి స్నేహహస్తం అందించారు.చరిత్రలో ఏ అమెరికా అధ్యక్షుడు ఉత్తరకొరియాకు వెళ్లలేదు. ఆ రికార్డ్ ను బద్దలు కొట్టారు ట్రంప్. 1950-53 లో కొరియా యుద్ధం తర్వాత ఏ అమెరికా అధ్యక్షుడు కొరియా గడప తొక్కలేదు.ట్రంప్, కిమ్ చర్చల్లో రక్షణ, అణు రంగాలు ప్రధానంగా నిలవబోతున్నాయని సమాచారం. అంతేకాదు శాంతి చర్చలు కూడా వీరిద్దరి మధ్య జరుగుతాయని తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *