పుల్వామాలో యుద్ధ తుపాకుల శబ్దం!

ఒరిగిన దేహాలను మర్చిపోకముందే…ఒలికిన రక్తపు మరకలు ఆరకముందే…మరికొంత మంది జవాన్లను భారతదేశం కోల్పోయింది. దేశం మొత్తం ఉగ్రవాదులనూ, వారికి ఆశ్రయమిచ్చే పాకిస్తాన్‌నూ తుపాకులతోనే సమాధానం చెప్పాలని కసిగా కన్నెర్రజేస్తూ ఉన్న సమయంలోనే… సరిహద్దు ప్రాంతంలో యుద్ధ తుపాకుల శబ్దం మళ్లీ మొదలైంది.…

పుల్వామాలో దాడికి ముందు ఏం జరిగింది?

అది ప్రమాదకర ప్రాంతం. ఎప్పుడూ పహారాలో ఉండే ప్రదేశం. అణువణువు నిఘా నీడలో ఉండే చోటు. అనుమానం ఉన్న ఏ వ్యక్తినైనా నిమిషాల వ్యవధిలో అదుపులోకి తీసుకుని… సైనిక చట్టాల ప్రకారం స్వతంత్రంగా విచారణ జరిపే అధికారం ఉన్న స్థలం. అలాంటిది…