ప్రభుత్వం పథకాలు మాకు కావాలిః ట్రాన్స్ జెండర్స్

ప్రభుత్వం పథకాలు మాకు కావాలిః ట్రాన్స్ జెండర్స్

తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకు వర్తింపజేయాలని ట్రాన్స్ జెండర్స్ కోరుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్‌ జెండర్‌ కింద గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. తమ బతుకుల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం కావాలని పోరాటాలు చేస్తున్న ట్రాన్స్‌ జెండర్లు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *