కేటీఆర్‌కు అభినందనలు తెలిపన మహేష్ బాబు

కేటీఆర్‌కు అభినందనలు తెలిపన మహేష్ బాబు

తెలంగాణా శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్‌ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. కారు వేగాన్ని హేమాహేమీలుగా పేరొందిన వాళ్లూ అందుకోవడంలో వెనకబడ్డారు. కౌటింగ్‌ మొదలైన కాసేపటికే… కారు అత్యధిక మెజారిటీతో విజం సాధించబోతుందని తెలిసిపోయింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌ నాయకులపై అభినందనల జల్లు కురుస్తోంది. సినీనటులూ, సెలబ్రెటీలూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్‌ బాబు కూడా తనదైన స్టయిల్‌లో అభినందనలు తెలిపాడు.

mahesh babu tweet ktr

తనదైన స్టయిల్‌లో…

శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన విజయానికి గాను… మహేష్‌ బాబు తన మిత్రడు కేటీఆర్‌కు అభినందనలు తెలిపాడు. “గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు. మీరు అన్ని విధాలా విజయానికి అర్హులు. ఇక ముందూ ప్రజల మనిషిగా కొనసాగండి.” అంటూ సింపుల్‌గా, స్వీట్‌గా ట్వీట్‌ చేశాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *