హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ అందుకున్న అదా శర్మ

హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ అందుకున్న అదా శర్మ

హార్ట్  ఎటాక్  మూవీతో టాలీవడ్‌కు ఎంట్రీ ఇచ్చిన  ముంబై బ్యూటీ అదా శర్మ.ఈ సినిమాలో హాట్ కనిపించి కుర్రకారుకు కిర్రెక్కించిన ఈ చిన్నాదానికి అ తర్వాత టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆఫర్స్ తగ్గాయి.అయితే ఒకటి,రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఈ  ఆదా అవకాశాలు లేక ఖాళీగానే  ఉంటుంది.అందుకు కారణం అమ్మడి స్వయంకృత అపరాదమే అంటు కామేంట్స్  వస్తున్నాయి. 

హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ అందుకున్న అదా శర్మ

adah sharma

గ్లామర్ కు తగ్గటు ఎలాంటి స్టోరీస్  సెలక్ట్ చేసుకుకో తెలియకపోవడంతో టాలీవుడ్ లో అమ్మడికి కెరియర్ కు కాస్త బ్రేక్ పడింది.దీంతో ఈ బ్యూటీ నెక్ట్స్ లెవెల్ కు చేరుకోలేకపోయింది..అయితే అ మధ్య వచ్చిన  క్షణం సినిమాతో సక్సెస్ అందుకున్నా, అమ్మడి మెరుపులు అంతగా పని చేయాలేదు. దీంతో టాలీవుడ్ లో సినిమాలు తగ్గడతో కన్నడలో కూడా ఓ ప్రయత్నం చేసింది.అక్కడ కూడా  ఆదా మ్యాజిక్ వర్కౌట్ కాలేదు.. ఇప్పుడీ చిన్నదానికి అదృష్టం  వెంటపడంతో  వరల్డ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. 

సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్న పిక్స్

ప్రస్తుతం తమిళ్ లో  ఓసినిమాలో నటిస్తు్న్న ఈ హస్కీ బ్యూటీ  హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్  అందుకుంది. ఆ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేయబోతుందట.అందుకోసం డీగ్లామ‌రైజ్డ్‌గా ఫోటో షూట్ చేసింది‌.ఈ షోట్ షూట్ లో ఆదా మాసిపోయిన బ‌ట్టలతో రోడ్డు ప‌క్కన కూర‌గాయ‌లు అమ్ముకుంటుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇండియన్ సినిమాలతో గుర్తింపు రాని   ముంబై బ్యూటీకి  హాలీవుడ్ సినిమాతో  అయినా మంచి నేమ్ వస్తుందేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *