ఎరక్కపోయి వచ్చింది.. ఇరుక్కుపోయింది..!

ఎరక్కపోయి వచ్చింది.. ఇరుక్కుపోయింది..!

ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది. చెంబులో తల పెట్టిన వానరం… నానా పాట్లు పడింది. తూర్పో గోదావరి జిల్లా ఏజెన్సీలో ఈ ఘటన జరిగింది. కోతి పాట్లు గుర్తించిన స్థానికులు.. దాన్ని పట్టుకుని తీవ్రంగా శ్రమించారు. చెంబులో ఇరుక్కుపోయిన కోతిని బయటకు తీశారు. దీంతో అది ఆనందంతో గంతులేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *