నరక'యాత్ర'న

నరక'యాత్ర'న

మరోసారి ట్రావెల్ ఏజెన్సీ నిర్వాకం బయటపడింది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన 40 మంది హైదరాబాదీలను టూర్ పూర్తికాకముందే వదిలేశారు. ఈ నెల 13న మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వీరంతా….. ఇప్పుడు దిక్కులేనివారయ్యారు. సదరన్ ట్రావెల్స్‌ వీరందర్నీ తీసుకెళ్లింది. అన్నీ చూపిస్తాం…జాగ్రత్తగా తీసుకెళ్తామని చెప్పిన ట్రావెల్ ఏజెన్సీ వదిలేసింది. దీంతో చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో చిక్కుకుపోయారు. తమను కనీసం సదరన్ ట్రావెల్స్‌ పట్టించుకోలేదని వాపోతూ ఓ వీడియో వదిలారు. నాలుగు రోజులుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నామని …తమనున రక్షించాలని హైదరాబాదీ యాత్రికులు వీడియోలో కోరుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *