రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్‌ భిక్షాటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్‌ భిక్షాటనకు దిగిన సంఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పారిశుద్ధ్య కార్మికుల జీతాల కోసం గ్రామ పరిధిలో భిక్షాటన నిర్వాహించారు. జీతాల కోసం కావలసిన మొత్తాన్ని గ్రామస్థుల…

స్థానిక సమరానికి కత్తులు నూరుతున్న లీడర్స్‌

తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీంతో అంగబలం, అర్థబలం ఉన్న నేతల కోసం పార్టీలు వెతకడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రధాన పార్టీలు ఎలాంటి కసరత్తు చేస్తున్నాయి. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఏం…

ఖమ్మంలో అంతు చిక్కని ఓటరు నాడి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. అధికార టీఆర్ఎస్‍, కాంగ్రెస్‍ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. టీఆర్‌ఎస్‌ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌…

న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో న్యాయం కోసం ఓ వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు. జిల్లాలోని పాల్వంచ మండలం కిన్నెరసానికి చెందిన గౌతమ్ కి చెందిన ఇంటిని అదే ప్రాంతానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు అప్పారావు కబ్జా చేసి తనను బెదిరిస్తున్నాడని గౌతమ్‌…