తొలిరౌండ్ నుంచి అధిక్యతతో దూసుకుపోతున్న టీఆర్ఎస్

తొలిరౌండ్ నుంచి అధిక్యతతో దూసుకుపోతున్న టీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాల కౌంటింగ్ మొదలయింది. ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత పధానంగా టీఆర్ఎస్ పార్టీ తొలి రౌండ్ నుంచి అధిక్యతను సాధిస్తూ వస్తోంది. టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా గట్టేక్కే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. అవే ఇపుడు నిజం కాబోతున్నట్టు టీఆర్ఎస్ పర్టీనే ఎక్కువ స్థానాల్లో అధిక్యతను కొనసాగిస్తోంది.

ఏయే పార్టీలు ఎంత అధిక్యంలో ఉన్నాయి…

టీఆర్ఎస్ – 89 స్థానాల్లో అధిక్యతను కొనసాగిస్తోంది.

కాంగ్రెస్ – 16 స్థానాల్లో

బీజేపీ – 4 స్థానాల్లో

ఎంఐఎం – 5 స్థానాల్లో

ఇతరులు – 2 స్థానాల్లో అధిక్యతను కొన్సాగిస్తున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *