టీడీపీకి మరో ఝలక్‌..పార్టీకి అంబికా కృష్ణ గుడ్ బై

టీడీపీకి మరో ఝలక్‌..పార్టీకి అంబికా కృష్ణ గుడ్ బై

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీ నేత మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *