సీఎం జగన్ పై కేశినేని నాని సెటైర్లు...

సీఎం జగన్ పై కేశినేని నాని సెటైర్లు...

టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర ట్విట్‌ చేశారు. సీఎం జగన్‌ “కేంద్రం మొదలు వంచి రాష్ట్రానికి బడ్జెట్‌లో 21 కోట్ల రూపాయాలు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గారు మీరు..మీ 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్‌ సార్‌” అంటూ ట్విట్‌ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *