గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై పెదవి విరిచిన బాలకృష్ణ

గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై పెదవి విరిచిన బాలకృష్ణ

గవర్నర్ ప్రసంగంపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెదవి విరిచారు. తన ప్రసంగంలో కేవలం నవరత్నాల గురించే ప్రస్తావించారని, ఏపీలోని చేతివృత్తులను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు. కేవలం జలయజ్ఞం గురించే గవర్నర్ తన ప్రసంగంలో మాట్లాడారన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల అయిన రాజధాని అమరావతిపై నోరు మెదపలేదని విమర్శించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *