అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందన

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందన

నిన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కౌంటర్‌ ఇచ్చారు. అధికారంలో ఉన్న అందరూ ప్రజల బంట్రోతులే అన్నారు. ప్రజలు ఎంచుకున్న వారంతా ప్రజలకోసం బంట్రోతుల వలె పనిచేయాల్సిందే అని తెలిపారు. ముఖ్యంగా గవర్నర్‌ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు మట్లాడరని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *