ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సరికాదు: గంటా

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సరికాదు: గంటా

సీఎం జగన్‌ ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సరికాదని మాజీమంత్రి గంటా శ్రీనివాస్‌ అన్నారు. దాన్ని ప్రజల డబ్బుతో నిర్మించారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రజా ధనాన్ని వృధా చేయడం సరికాదని..మరో సారి ఆలోచించాలని కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *