కర్రలతో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

కర్రలతో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. పిఠాపురం మండలం బీకొత్తూరులో ఎన్నికల సమయంలో జరిగిన వివాదం ఇంకా కొనసాగుతోంది.ఇరువర్గాలు కర్రలతో తీవ్రస్థాయిలో దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి తీవ్రగాయాలైయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.గాయలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్న పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *