నిమ్స్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు హల్‌చల్

నిమ్స్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు హల్‌చల్

హైదరాబాద్ నిమ్స్‌ ఆస్పత్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచచరులు హల్‌చల్ చేశారు. ఆస్పత్రిలో అన్వేష్‌ అనే డాక్టర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం తలసాని అనుచరులను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *