అనంతపురంలో టీడీపీ,వైసీపీ మధ్య ఘర్షణ..

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తచెరువులో తొలి ఏకాదశి సందర్శంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఏపీలో పదవులే పదవులు

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పంట పండనున్నది. పది సంవత్సరాలుగా తమ అధినేత వెనుక ఉండి ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయా అని ఎదురుచూసిన నాయకులకు ఆరోజు అతిత్వరలో రానున్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగుతున్న శాసనసభ సమావేశాలలో…

రైతు దినోత్సవం...రైతులకు వరాలు ప్రకటించిన ఏపీ సీఎం !

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా…ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రైతులకు వరాలు ప్రకటించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల పాలనలోనే కొత్త పథకాలు తీసుకొచ్చామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇకమీదట…

ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈరోజు మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటనలు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈరోజు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి కావటంతో పలు పథకాలను…