మానవత్వాన్ని చాటుకున్న ఏపీ సీఎం జగన్

బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. క్యాన్సర్ రోగికి అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలని ఆదేశించారు. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. జగన్…

ఆ మాటను బీజేపీ సీరియస్‌గా తీసుకుందా?

ఏపీ సీఎం జగన్ అనుకోకుండా చేసిన కొన్ని వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుందా? అంటే… కొందరు రాజకీయ పరిశీలకులు అవుననేననే అంటున్నారు . మరికొందరు అదేమీ లేదని కొట్టి పారేస్తున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం జగన్ తన బృందంతో కలిసి…

ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసంతకం...పింఛనుపై!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, తమిళనాడు నుంచి పలువురు రాజకీయ నేతలు, అభిమానులు విచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షుడు…

నేడే ఏపీ సిఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం

ఏపీ కొత్త సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 12:23 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా నవరత్నాల అమలుపై ప్రకటన చేసే…