జగన్‌కు డిప్లొమెటిక్ పాస్‌పోర్ట్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికీ, ఆయన సతీమణికీ విజయవాడం పాస్‌పోర్ట్ కార్యాలయం డిప్లమేటిక్ పాస్‌పోర్ట్ అందజేశారు. విజయవాడ కార్యాలయానికి స్వయంగా వచ్చి ప్రస్తుతం ఉన్న సాధారణ పాస్‌పోర్ట్ స్థానంలో డిప్లమేటిక్ పాస్‌పోర్ట్ తీసుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సీఎం హోదాలో జగన్‌కు…

వార్షికాదాయం 5 లక్షల్లోపు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం!

వైఎస్ రాజశేఖర్ పదవిలో ఉన్నపుడూ…మరణించిన తర్వాతా రాజన్న పేరుతో ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఆరోగ్య శ్రీ ఒకటి. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన హామీల్లో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి. వైఎస్ఆర్ మరణానంతరం పథకాన్ని అంతే స్థాయిలో…

వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించిన సీఎం జగన్

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద వారు వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో…

నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం హోదాలో వైఎస్ జగన్‌ నేడు మొదటిసారిగా కడప జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జమ్మలమడుగులో రైతు దినోత్సవ బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సీఎం…