సచివాలయంలో జగన్ కొత్త రూల్

\సచివాలయంలో ఏపీ సీఎం జగన్ కొత్త రూల్ పెట్టారు. సీఎం ఛాంబర్‌తో పాటు అందరూ మంత్రుల ఛాంబర్‌లలో మ్యానిఫెస్టో తప్పనిసరిగా పెట్టాలని ఆదేశించారు. మ్యానిఫెస్టో అంటే తమకు పవిత్ర గ్రంధంతో సమానం అని మంత్రులు చెబుతున్నారు. నిత్యం తమ బాధ్యతను గుర్తు…

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ విందు రాజకీయం..హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి!

ఏపీ సీఎం వైఎస్ జగన్.. కర్నాకట సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందును ఏర్పాటు చేసిన జగన్.. ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిని ఆహ్వానించారు.ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారస్వామి జగన్ ఇంటిలో జరుగుతున్న…

జాక్‌పాట్ కొట్టిన ముగ్గురు నానీలు

ఒక ముఖ్యమంత్రి జట్టులో ఒకే పేరు మీద ఇద్దరు మంత్రులు ఉండటం అరుదు. అలాంటిది ఏకంగా ముగ్గురు ఉండటం ఆసక్తికరకమనే చెప్పాలి. పాతిక మంది మంత్రులతో కొలువుదీరిన కేబినెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జగన్ జట్టులో నానిల పంట పండింది.…

మంత్రివర్గంలో రోజాకు నో ప్లేస్

సామాజిక సమీకరణాలే ఆమె పదవికి శాపంగా మారాయి. ఐరెన్ లెగ్ గా అప‌వాదులు ఎదుర్కొని, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శలు త‌ట్టుకుని వైఎస్ఆర్‌సీపీకి అన్ని వేళ‌లా అండ‌గా నిలిచారు..ప్రత్యర్థులకు త‌న మాట‌ల తూటాల‌తో ముచ్చెమ‌టలు పోయించి..ఎమ్మెల్యేగా మ‌రోసారి గెలిచి త‌న స‌త్తా ఏమిటో చూపించిన…