మంగళగిరే ఎందుకు ..?

రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీల నాయకులు నానాపాట్లు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో.. మరింత వాడి వేడి పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో.. కీలకమైన ఇద్దరు అధినేతలు.. తమ ప్రచార పర్వానికి క్లయిమాక్స్ వేదికగా దేనిని ఎంచుకుంటున్నారు…