ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా

ఇద్దరు యువకులు ఆటవిడుపు కై సరదాగా నగరశివారులోని దూలపల్లి దుమార్ చెరువులో టిక్ టాక్ యాప్ ను అనుకరిస్తూ నర్సింహా అనే యువకుడు చెరువులో దిగి ఈత రాక మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిది లో…