భారతీయ జనతా పార్టీ మరో సీనియర్ నేతకు బై చెప్పనుందా?

యడ్యూరప్పు…కర్ణాటక బీజేపీ నేతల్లో అగ్రజుడు. ఉత్తర కర్ణాటకకు చెందిన యడ్యూరప్ప తన కులబలంతో బీజేపీని తక్కువ కాలంలోనే రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చాడు. అంత వ్యూహకర్త కానప్పటికీ…కర్ణాటక రాజకీయాల్లో తనముద్ర వేసుకున్నారు. 75 ఏళ్లు నిండిన వారందరినీ బీజేపీ ఇంటికి పంపాలని అనుకుంటుంది.…