మంత్రివర్గంలో రోజాకు నో ప్లేస్

సామాజిక సమీకరణాలే ఆమె పదవికి శాపంగా మారాయి. ఐరెన్ లెగ్ గా అప‌వాదులు ఎదుర్కొని, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శలు త‌ట్టుకుని వైఎస్ఆర్‌సీపీకి అన్ని వేళ‌లా అండ‌గా నిలిచారు..ప్రత్యర్థులకు త‌న మాట‌ల తూటాల‌తో ముచ్చెమ‌టలు పోయించి..ఎమ్మెల్యేగా మ‌రోసారి గెలిచి త‌న స‌త్తా ఏమిటో చూపించిన…

ప్రజలంతా వైసీపీకి బ్రహ్మరథం పట్టారు: రోజా

ఏపీలో వైపీపీ అత్యధిక మెజారిటీ సాధించడంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా దేశమ్మ ఆలయంలో పత్యేకపూజలు నిర్వహించారు. వైసీపీని ఆదరించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. రాజన్న రాజ్యం మళ్లీ జగన్‌ పాలనలో ప్రజలు చూస్తారని ఎమ్మెల్యే ఆర్కే రోజా హామి ఇచ్చారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రోజా స్పందన ఏంటో తెలుసా..?

ఏపీ ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని వైసీపీ నేత రోజా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను గుడ్డిగా తాము నమ్మమని, ప్రజలతో మమేకమై వారు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నామని అన్నారు. దేశంలో ఏ నాయకుడు ఇంత వరకూ చేయని…