ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లిన వంగ గీత

కాకినాడ వైసీపీ ఎంపీ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశంకి హాజరైన ఆపార్టీ ఎంపీ వంగా గీత సోమ్మసిల్లి పడిపోయారు. ఎండ వేడి కారణంగా ఆమె సోమ్మసిల్లారు.

టీడీపీలో చేరిన ఓంకారరెడ్డి ఇంటిపై వైసీపీ నేతల దాడి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబలబీడులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీలో చేరిన వైసీపీ నేత ఓంకార రెడ్డి ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. టీడీపీలోకి ఎలా చేరుతావంటూ దుర్భాషలాడారు. ఇంట్లో మహిళలను వైసీపీ కార్యకర్తలు చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు…