ప్రేమపెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు..మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా కల్లూరులో దారుణం జరిగింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువకుడు మొఖం చాటేశాడనే మనస్తాపంతో ఓ యవతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతిని పరిస్థితి…

వివాహిత అనుమానాస్పద మృతి

ఎన్నో కలలు, మరెన్నో ఊహలతో ఆ ఇల్లాలు మెట్టినింట అడుగుపెట్టింది. కానీ, కొంతకాలానికే ఆ వివాహిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. చిత్తూరు జిల్లా రంగంపేట క్రాస్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రమ్య అనే వివాహిత వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో…

పట్టపగలే దారుణం! హైవే పై యువకుడి ఆత్మహత్య

పట్టపగలు అందరు చూస్తుండగా హైవే పై ఓ యువకుడు..రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ బైక్‌ పై వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిది మేడ్చల్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు.

నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.జనగాం జిల్లా తకిగొప్పుల మండల నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్ధి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.నర్మెట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధమ సంవత్సరం పూర్తి చేసుకున్న అరవింద్ మూడు సబ్జెక్టులో ఫైల్ అయ్యాడు.తల్లిదండ్రులు మందలించడంతో…