కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్… వైట్ డ్రెస్ లో దేవకన్యలా

కేన్స్‌ ప్రాంతంలో జరుగుతున్న 72వ అంత‌ర్జాతీయ కేన్స్ ఉత్సవాలలో ఐశ్వర్యరాయ్ వైట్‌ డ్రెస్‌లో హొయలొలికించారు. మొదట సాగ‌ర‌క‌న్య త‌ర‌హాలో గోల్డ్ డ్రెస్‌లో అదరగొట్టిన ఐష్‌ తర్వాతి రోజు వైట్ డ్రెస్‌లో సూపర్‌గా కనిపించింది. ఐష్‌ను చూసిన వీక్షకులు ఫిదా అయ్యారట. ప్రతి…